గూగుల్ యాడ్‌సెన్స్ చాలా సంవత్సరాలుగా తమ బ్లాగుల నుండి డబ్బు సంపాదించాలనుకునే బ్లాగర్‌లకు నంబర్ వన్ ఎంపిక. ఒకవేళ మీకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లేకపొతే బాధపడాల్సిన అవసరమే లేదు. గూగుల్ తో సమానంగా పని చేస్తున్న AD NETWORK సైట్లు ఎన్నో ఉన్నాయి. అయితే మంచి ముసుగులో చెడు దాగున్న చందాన డబ్బులు ఎగ్గొట్టే సైట్లు ఆన్లైన్ లో చాలానే ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించి నమ్మకమైన సైట్లను ఎంచుకోవాలి.
అయితే ALL Techbook వీక్షకుల కోసం మేమే ఎంతో అధ్యయనం చేసి విశ్వాసపరమైన 10 - AD NETWORK సైట్లు మీకోసం అందించడం జరిగింది. ఈ పోస్టు మీకు నచ్చినట్లయితే దయచేసి మీకు తెలిసినవారందరికీ షేర్ చేయగలరు.
https://adsterra.com/
http://meridian.sovrn.com/
http://monetizeasite.com/
http://www.oiopublisher.com/
http://www.viglink.com/
http://skimlinks.com/
http://prosperent.com/
http://blogher.com/
http://bidvertiser.com/
https://www.infolinks.com/
http://www.media.net/
0 comments:
Post a Comment