Showing posts with label SEO. Show all posts
Showing posts with label SEO. Show all posts

Tuesday, 29 March 2022

20 ప్రముఖ సోషల్ మీడియా సైట్లు మీకోసం! | 20 Popular Social Media Sites Right Now

20-20-popular-social-media-sites-all-techbook
20 Popular Social Media Sites
20 ప్రముఖ సోషల్ మీడియా సైట్లు మీకోసం!ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా సైట్లు ఏమిటి? చిన్న మరియు పెద్ద వ్యాపారాలకు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు ఒక ప్రధాన వేదికలు. అవి ఇంటర్నెట్‌లో తమ బ్రాండ్‌లను ప్రోత్సహించాలని చూస్తున్నాయి. మరియు మీరు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రేక్షకుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా సైట్‌లను గుర్తించడం చాలా ముఖ్యం.
ఉదాహరణకు,  ఫేస్‌బుక్ , స్నాప్‌చాట్ ఎక్కువగా ప్రజలు ఇష్టపడే వేదికలు. సోషల్ మీడియా యొక్క శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవటానికి, మీరు చాలా ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా సైట్‌లను తెలుసుకోవాలి మరియు మిమ్మల్ని మీరు చాలా చక్కగా వ్యాప్తి చేసుకోవడానికి మీ వ్యాపారానికి ఉత్తమంగా పనిచేసే సోషల్ నెట్ వర్క్ సైట్లను గుర్తించాలి.

Read More

Thursday, 27 June 2019

High DA Profile Creation Submission Sites List 2019

2 Comments

Top Dofollow High DA Free Profile Creation Sites List 2019

high-da-profile-creation-submission-sites-list-2019
High DA Profile Creation Submission Sites List 2019
High Domain Authority  సైట్ల నుండి మీ బ్లాగు లేక వెబ్‌సైట్‌కు బ్యాక్‌లింక్‌లు ఉండడం చాలా ముఖ్యo. ఈ వాస్తవం మనందరికీ తెలుసు. ఈ వాస్తవాన్ని ఎవరూ తిరస్కరించలేరు బ్యాక్ లింక్లు పొందడానికి ఎల్లప్పుడూ కొంతమంది బ్లాగర్లు, వెబ్సైట్ల నిర్వాహకులు డబ్బులు ఖర్చు పెట్టి మరీ బ్యాక్ లింకులు క్రియేట్ చేయిస్తున్నారు. ఎందుకంటే మీబ్లాగు లేదా వెబ్సైట్లకు ఎన్ని క్వాలిటీ బ్యాక్ లింక్స్ కలిగియుంటే అంతలా మీ సైట్ మెరుగవుతుంది. విజిటర్లు పెరగడం కోసం అన్ని సర్చింజన్ల ముందు పేజీలలో తాండవిస్తుంది. అయితే ఒక విషయం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. మీ మీబ్లాగు లేదా వెబ్సైట్లకు కంటెంట్, SEO సెట్టింగ్స్ ఎంత ముఖ్యమో ఈ బ్యాక్ లింక్స్ కూడా అంత ముఖ్యమైనవి. అందులో Profile Creation బ్యాక్ లింక్స్ మాత్రం అతి ప్రధానమైనవి. మీకోసం ఈ ALL TECHBOOK బ్లాగు 2019 లో టాప్ 400+ ప్రొఫైల్ సైట్ల జాబితాను అందిస్తుంది. మీబ్లాగు లేదా వెబ్సైట్లకు ఈక్రింది Profile Creation సైట్ల జాబితాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ సైట్లలోని మీ ప్రొఫైల్ జాబితాలో మీ బ్లాగు/వెబ్సైట్ల లింకులను పేస్ట్ చేయడమే. తద్వారా  మీ సైట్లకు బ్యాక్ లింక్స్ క్రియేట్ అయ్యి కొన్ని రోజులకు మీ సైట్ల విజిటర్స్ పెరగడాన్ని మీరు గమనించవచ్చు.

Read More