How to remove Popup ads from Android Mobile |
How to remove Popup ads from Android Mobile | మొబైల్ లో ADs Display కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ముందుగా మీ మొబైల్ లోని సెటింగ్స్ ఓపెన్ చేసి అక్కడ Google అనే ఆప్షన్ కనిపిస్తుంది.తరువాత Google పై క్లిక్ చేసిన వెంటనే ADS అనే ట్యాగ్ కనిపిస్తుంది.
ఆ తరువాత "Opt out of Ads Personalization" ఆఫ్ మోడ్ లో ఉంటుంది.
దీనిని ఆన్ చేసి పెట్టుకుంటే మీ మొబైల్ లో ఎప్పటికీ యాడ్స్ అనేవి రాకుండా ఉంటుంది.
మనకి యాడ్స్ వచ్చి విసిగిస్తుంటే సహజంగా మొబైల్ పై చిరాక్ వేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ సెటింగ్స్ ను change చేసుకోండీ. ఈ పోస్టు మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫేస్ బుక్, వాట్సాప్ లలో షేర్ చేయగలరు.
First open the settings on your mobile and go to the Google option.
Once you click on Google, the tag ADS will appear.
This is followed by "Opt Out of Ads Personalization" mode.
Turning it on will keep you from getting ads on your mobile forever.
If we get tired of ads, naturally, Frustrations on mobile. So make sure you change all these settings carefully. If you like this post, please share it on your Facebook and WhatsApp.